Puri Jagannath Temple: పూరి జగన్నాథుడి ఆలయ శిఖరంపై ఉన్న జెండాలు ముడిపడ్డాయి. ఆదివారం ఈ సంఘటన జరిగింది. శిఖరంపై ఉన్న జెండాలు .. తీవ్రమైన గాలులకు ముడిపడ్డాయి. దీన్ని సున్య గంతిగా పేర్కొంటారు.
Puri Temple | ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో (Puri Lord Jagannath temple) తొక్కిసలాట (stampede) చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.