జగన్నాథ రథయాత్ర.. ఘనంగా పహండి ఉత్సవాలు
పూరి: ఒడిశాలోని పూరిలో ఇవాళ జగన్నాథ యాత్రలో భాగంగా పహండి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. రెండేళ్ల తర్వాత రథయాత్ర కోసం భక్తులకు అనుమతి ఇచ్చారు. కోవిడ్ మహమ్మారి వల్ల గడిచిన రెండేళ్లు భక్తులను అనుమతించని విషయం తెలిసిందే. మూడు రథాలను సర్వాంగ సుందరంగా అలకరించారు. ఇప్పటికే లక్షలాది మంది భక్తులకు పూరి చేరుకున్నారు. జగన్నాథుడు, బలబద్రుడు, సుభద్రా రథాలు యాత్ర కోసం సిద్దం అయ్యాయి. పహండిలో భాగంగా బలభద్రుడు చెక్క విగ్రహాన్ని తలద్వాజ రథం వద్దకు తీసుకువెళ్లారు. బలభద్రుడి తర్వాత దేవి సుభద్ర విగ్రహాన్ని దేబదలన రథం వద్దకు తీసుకువచ్చారు. పూరి శ్రీమందిరం నుంచి భగవాన్ జగన్నాథుడి విగ్రహాన్ని అత్యంత శోభాయమానంగా అలకరించిన నందిఘోష రథం వద్దకు తీసుకువచ్చారు. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు మరికాసేపట్లో మూడు రథాలను హరినామ స్మరణల మధ్య లాగనున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | బహిరంగ దోపిడీ.. కాంగ్రెస్ దోపిడీకి రాహులే కొత్త పదం చెప్పాలె
Mannе Krishank | మూడేండ్లకే ఆమె బిలియనీర్స్.. బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ సంచలన వ్యాఖ్యలు
Revanth reddy | నీళ్లు లేవు.. పంటలు వేయొద్దు.. వేసి నష్టపోతే ఏం చేయలేం.. మీ ఖర్మ: సీఎం
‘మనుసున్న మారాజు కేటీఆర్ అన్న’
టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

