Lawrence Bishnoi | లారెన్స్ బిష్ణోయ్ (Lawrence Bishnoi).. ఎవరి నోట విన్నా ఇదే మాట. ప్రస్తుతం అతను పంజాబ్లోని జైల్లో శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.
గత ఏడాది జనవరిలో ప్రధాని మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా చోటుచేసుకొన్న భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి మరో ఆరుగురు పోలీస్ అధికారులపై ఆ రాష్ట్ర హోంశాఖ ఆదివారం వేటు వేసింది.