విజయ్ హజారే వన్డే టోర్నీలో తొలి రోజే రికార్డులు బద్దలయ్యాయి. చాంపియన్స్ ట్రోఫీలో బెర్తు దక్కించుకోవడమే లక్ష్యంగా ప్లేయర్లు రికార్డుల మోత మోగించారు. అరుణాచల్‌ప్రదేశ్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజ�
Heinrich Klaasen: పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాదీ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ చేసిన స్టంపింగ్ హైలెట్. పంజాబీ కెప్టెన్ ధావన్‌ను అతను స్టంప్ ఔట్ చేశాడు. మెరుపు వేగంతో క్లాసెన్ బెయిల్స్‌ను ఎగరకొట్టేశాడు.