Yellampalli Project | కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ లింక్ -2 ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ అనిల్‌కుమార్‌ను రైతులు అడ్డగించారు. శాయంపేట మండలం జోగంపల్లి శివారులోని దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్-2లో పంప్‌హౌస్ పరిశీలనకు ఆయన అధికారులతో కలిసి బుధవారం