ప్రపంచంలో అత్యధికంగా పప్పులు పండించేది, ఉపయోగించేది భారతదేశమే. అయినా, మన అవసరాలు తీరడం లేదు. ఏటా విదేశాల నుంచి రూ.వేల కోట్ల విలువైన పప్పు దినుసులను దిగుమతి చేసుకొంటున్నాం. దేశీయంగా పప్పు దినుసుల ఉత్పత్తి�
ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి పోవాలి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పప్పుదినుసులపై ఎఫ్‌టీసీసీఐ నివేదిక హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): దేశంలో పప్పు దినుసుల పంటలసాగు పెంచాల్సిన అవసరం ఉందని వ్యవస�