e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Tags Pulluru tollplaza

Tag: pulluru tollplaza

e-pass: పుల్లూరు టోల్‌ప్లాజా భారీగా నిలిచిన వాహ‌నాలు

పుల్లూరు టోల్‌ప్లాజా| జోగులాంబ గద్వాల జిల్లా స‌రిహ‌ద్దుల్లోని పుల్లూరు టోల్‌ప్లాజా వ‌ద్ద భారీగా వాహ‌నాలు నిలిచిపోయాయి. ముంద‌స్తు అనుమ‌తికి సంబంధించిన ఈ-పాస్ లేక‌పోవ‌డంతో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు నుంచి వ‌స్తున్న వాహ‌నాల‌ను టోల్ గేట్ వ‌ద్ద పోలీసులు ఆపివేస్తున్నారు.

సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా నిలిచిన వాహనాలు

భారీగా నిలిచిన వాహనాలు | తెలంగాణ-ఏపీ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఏపీ నుంచి అంబులెన్స్‌, సరకు రవాణా, అత్యవసర, ఈ-పాస్‌లున్న వాటిని మినహా ఇతర వాహనాలను వేటిని తెలంగాణ పోలీసులు రాష్ట్రంలోకి అనుమతించడం లేదు.