e-pass: పుల్లూరు టోల్‌ప్లాజా భారీగా నిలిచిన వాహనాలు
పుల్లూరు టోల్‌ప్లాజా| జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు అనుమతికి సంబంధించిన ఈ-పాస్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు నుంచి వస్తున్న వాహనాలను టోల్ గేట్ వద్ద పోలీసులు ఆపివేస్తున్నారు.

అలంపూర్: జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ముందస్తు అనుమతికి సంబంధించిన ఈ-పాస్ లేకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌కు నుంచి వస్తున్న వాహనాలను టోల్ గేట్ వద్ద పోలీసులు ఆపివేస్తున్నారు. ఈ-పాస్ ఉన్న వాహనాలను మాత్రమే రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాప్తిని నిలువరించడానికి రాష్ట్రంలో లాక్డౌన్ అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అత్యవసర, నిత్యావసర వాహనాలను మినహా.. ఇతర వాహనాలు తిరగడానికి పోలీసులు ఈ-పాస్‌ను తప్పనిసరి చేశారు. దీంతో ముందస్తు అనుమతి లేని వాహనాలను రోడ్లపై తిరగడానికి అనుమతించడంలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్.. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రావాలని ఆహ్వానం
TGICCC | ఐసీసీసీలో దక్షిణాది రాష్ట్రాల పోలీసు సమన్వయ కమిటీ భేటీ
bathukamma celebrations | ఒరెగాన్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రాండ్‌గా బతుకమ్మ, దసరా వేడుకలు
రైస్ మిల్లు యజమాని మాయాజాలం.. రూ.7.85 కోట్ల ధాన్యం మాయం!
Ala venkateshwar reddy | పెద్దవాగు వెంట రైతులతో ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాదయాత్ర.. వివరాలివే
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

