రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పులిమామిడి నారాయణకు శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి మల్లారెడ్డి. చిత్రంలో బీఆర్ఎస్కేవీ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్, బీఆర్ఎస్ ర
Narayana | రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్గా పులిమామిడి నారాయణను సీఎం కేసీఆర్ నియమించారు. ప్రస్తుతం ఆయన బీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. రెండేళ్ల పాటు ఆయన పదవిలో కొనసాగనున్నార�