బల్దియా బాటలోనే జలమండలి నడుస్తున్నది. నెలవారీగా నీటి బిల్లులు, నల్లా కనెక్షన్లు, వాటర్ ట్యాంకర్ల రూపంలో రూ. 115 కోట్ల మేర వస్తుండగా... ఖర్చులు మాత్రం రెట్టింపు స్థాయిలో రూ. 234 కోట్ల మేర ఉంటున్నది.
కార్పొరేట్ మిత్రులకు ఆర్థిక లబ్ధి చేకూర్చుతూ.. ప్రభుత్వ రంగ సంస్థలను అగ్గువసగ్గువకు తెగనమ్ముతున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు ఆ ప్రక్రియను మరింత ముమ్మరం చేసింది.