నేను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధానికి ముగింపు
ఇరాన్‌తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు ముగించాలనుకుంటే అప్పుడు యుద్ధానికి తెరపడుతుందని ఆక్సియోస్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
- అమెరికా అధ్యక్షుడు ట్రంప్
వాషింగ్టన్, మార్చి 11: ఇరాన్‌తో యుద్ధం అతి త్వరలోనే ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం పునరుద్ఘాటించారు. తాను ఎప్పుడు ముగించాలనుకుంటే అప్పుడు యుద్ధానికి తెరపడుతుందని ఆక్సియోస్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. ఇక ఇరాన్లో లక్ష్యంగా చేసుకోవడానికి ఏమీ మిగల్లేదని ఆయన పేర్కొన్నారు. పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ‘నేను ఎప్పుడైతే యుద్ధం ముగియాలని అనుకుంటానో.. అప్పుడు అది ముగిసిపోతుంది’ అని అన్నారు. ఇరాన్ యుద్ధంలో తాము అనుకున్న లక్ష్యాలను సాధించామని ట్రంప్ పేర్కొన్నప్పటికీ, పశ్చిమాసియాలో దాడులు మాత్రం ఆగడం లేదు. అవసరమున్నంత కాలం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై సంయుక్త ఆపరేషన్‌ను కొనసాగిస్తూనే ఉంటాయని ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి కట్జ్ తెలిపారు. ప్రస్తుతం తాము నిర్వహిస్తున్న ఆపరేషన్‌కు ఎలాంటి కాలపరిమితి లేదని అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యుత్ వైరు తెగిపడి పాడి బర్రె మృతి
Crazy Kalyanam | ‘క్రేజీ కళ్యాణం’ రివ్యూ.. అనుపమ, తరుణ్ భాస్కర్ల సినిమా ఎలా ఉంది?
AP News | వైసీపీ మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. అధికారంలోకి రావడం ఖాయం, వడ్డీతో కలపి చెల్లిస్తాం
Share Market | లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్.. సెన్సెక్స్ 413 పాయింట్లు లాభం
Narnia | | హాలీవుడ్ విజువల్ ఫీస్ట్ ‘నార్నియా’ ట్రైలర్ వచ్చేసింది.!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

