హైదరాబాద్ జలమండలికి ఈ ఏడాది మరో పురస్కారం లభించింది. పబ్లిక్ రిలేషన్స్ సొ సైటీ ఆఫ్ ఇండియా (పీఆర్ఎస్ఐ) నేషనల్ అవార్డు-2023ను జలమండలి కై వసం చేసుకున్నది.
సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : జలమండలికి అవార్డుల పరంపర కొన సాగుతున్నది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) జాతీయ అవార్డు 2021లో భాగంగా సొసైటీ నిర్వహించిన బెస్ట్ కమ్యూనికేషన్ �