మన పెద్దలకు సత్తుపిండి ప్రయోజనాలు బాగా తెలుసు. అందుకే వాళ్లు తరచుగా సత్తుపిండిని ఆహారంగా తీసుకునేవాళ్లు. ఇప్పటికీ తెలంగాణ సహా కొన్ని రాష్ర్టాల్లో గ్రామీణుల ఆహారంలో సత్తుపిండి ఓ భాగమే.
వానకాలంలో ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని కూరగాయలు ఈ కాలంలో ఎక్కువగా తినాలని చెబుతారు న్యూట్రిషనిస్టులు. కాకరకాయ: కాకరకాయవల్ల గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలకు కారణమయ్యే మైక్రోబ్స్ (స