కండలు పెంచాలన్నా, కొవ్వును కరిగించాలన్నా తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవాలి. మార్కెట్లో ప్రొటీన్ పౌడర్లు, ఇతర ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా ఇంట్లోనే ప్రొటీన్ పౌడర్ని �
ఈ రోజుల్లో చాలామంది కండలు తిరిగే బాడీ కోసం జిమ్లలో గంటల తరబడి కసరత్తులు చేస్తున్నారు. దాంతోపాటు అతి త్వరగా కండలు పెంచాలని రకరకాల ప్రొటీన్ పౌడర్లు వాడుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కండలు పెంచుక�