మహిళల హక్కుల కోసం ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) అర్ధ శతాబ్దకాలంగా పనిచేస్తున్నది. 1974లో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థినుల చొరవతో ఆవిర్భవించిన ఈ సంఘం మొదట మహిళలపై వేధింపులు, అసభ్య సాహిత్యానికి, వ�
ప్రగతిశీల మహిళా సంఘం (పీవోడబ్ల్యూ) జాతీయ కన్వీనర్ వి.సంధ్య ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆమె జీవిత సహచరుడు రచయిత రామకృష్ణారెడ్డి (62) శుక్రవారం గుండెపోటుతో మృతి చెందాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్�