పీజీ లా కోర్సు అయిన ఎల్ఎల్ఎంలో ఈ ఏడాది 90శాతం సీట్లు భర్తీ అయ్యాయి. 961 సీట్లకు మొదటి విడతలోనే 871 సీట్లు భర్తీ అయ్యాయి. పీజీ లాసెట్ మొదటి విడత సీట్లను సోమవారం కేటాయించారు.
ఉస్మానియా యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ గణిత శాస్త్ర విభాగాధిపతి, హెచ్‌వోడీ, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కే రమేశ్‌బాబు.. శ్రీనివాస రామానుజన్ ఎక్సలెన్సీ అవార్డు2023కు ఎంపికైనట్టు తెలంగాణ రాష్