నిపుణుల సేవలను బోధనలోనూ వినియోగించుకునేందుకు ‘ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్' పేరుతో నియమించుకునే వెసులుబాటు కల్పించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తాజాగా మరో కీలక సంస్కరణ తీసుకొచ్చింది.
సంస్కరణల దిశగా పయనిస్తున్న జేఎన్టీయూహెచ్ మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. కోర్సుల బోధనకు ప్రొఫెసర్ ఆఫ్ ప్రాక్టీస్ సేవలను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంజినీరింగ్, ఫార్మ�