ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎప్‌సెట్ సిలబస్ 2028లో మారనున్నది. ఇంటర్ సిలబస్ మారనుండగా, ఆయా సిలబస్ ఆధారంగా ఎప్‌సెట్ సిలబస్‌ను సైతం మార్చనున్నారు.
ఎప్‌సెట్ పరీక్షలో కేవలం 20శాతం మాత్రమే క్లిష్టప్రశ్నలుండేలా ప్రశ్నపత్రాలను రూపొందిస్తున్నామని, మరో 40శాతం సులభంగా, ఇంకో 40శాతం ప్రశ్నలు మధ్యస్తంగా ఉంటాయని కన్వీనర్ ప్రొఫెసర్ డీన్‌కుమార్, కో కన్వీనర్�