తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇన్చార్జి వీసీగా కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం విజ్జులతను నియమించారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం జీవో జారీచేశారు.
ఉన్నత విద్యామండలి | రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ గా నియమితులైన ప్రొఫెసర్ లింబాద్రి.. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యా మండలి చ