కామారెడ్డి జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయ్యింది. 344 కేంద్రాల ఆధ్వర్యంలో 64,004 మంది రైతుల నుంచి రూ.730.92 కోట్ల విలువైన 3,54,817 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. రూ. 405.87 కోట్ల చెల్లింపులు పూర్తి �
అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభు త్వ నిబంధనలు సమస్యాత్మకంగా మారాయి. ధాన్యంలో తేమ శాతం 17కు మించకూడదన్న ఎఫ్సీఐ నిబంధన ఇప్పుడు రైతుల పాలిట శా