పాలస్తీనా అనుకూల ఆందోళనలతో ఇటలీ (Italy) అట్టుడికింది. పాలస్తీనాను (Palestine) ప్రత్యేక దేశంగా గుర్తించాలంటూ చారిత్రక నగరం రోమ్ సహా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలు హింసకు దారితీశాయి.
న్యూయార్క్: పశ్చిమాసియా ఘర్షణల ప్రకంపనలు న్యూయార్క్ లో వినిపించాయి. ఇజ్రేల్, పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులు అమెరికా ఆర్థిక రాజధాని వీధుల్లో తలపడ్డారు. అక్కడ ఇజ్రేల్ ప్రభుత్వం, పాలస్తీనా హమాస్ల మధ్య శ�