న్యూయార్క్‌లో ఇజ్రేల్, పాలస్తీనా మద్దతుదారుల ఘర్షణలు

న్యూయార్క్: పశ్చిమాసియా ఘర్షణల ప్రకంపనలు న్యూయార్క్ లో వినిపించాయి. ఇజ్రేల్, పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులు అమెరికా ఆర్థిక రాజధాని వీధుల్లో తలపడ్డారు. అక్కడ ఇజ్రేల్ ప్రభుత్వం, పాలస్తీనా హమాస్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదిరిన అనంతరం ఈ ఘటన జరగడం గమనార్హం. సుప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో పోటాపోటీ నిరసనల సమయంలో ఇరువర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం ముష్టిఘాతాలకు దిగిన నిరనకారులను పోలీసులు విడిపించలేక సకతమతమయ్యారు. ఈలోగా కారులో నుంచి ఓ వ్యక్తి రెండు దీపావళి పటాసులు జనం మీదకు విసిరి వెళ్లాడు. వాటివల్ల ఒక వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనపై న్యూయార్క్ పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
KCR | తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దసరా పండుగ శుభాకాంక్షలు
Road accident | భవానీ భక్తులతో వెళ్తున్న బొలెరో బోల్తా.. ఇద్దరు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

