గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘భీమా’. ఈ సినిమాకి ఎ హర్ష దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆరట్స్ పతాకంపై కేకే రాధామోహన్ నిర్మించారు. ప్రియా భవానీ శంకర్, మాళవిక శర్మ కథానాయికలు.
Satyadev-Dhanajaya Movie | ఓ వైపు హీరోగా రాణిస్తూనే, మరో వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్లో దూసుకుపోతున్నాడు సత్యదేవ్. ఇటీవలే ఈయన ప్రతినాయకుడి పాత్రలో నటించిన 'గాడ్‌ఫాదర్' విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్ర�