తెలంగాణలో వివిధ సంస్థలు, వ్యక్తులకు ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటే తప్పనిసరిగా పీఎస్ఏఆర్ఏ నిబంధనలు పాటించాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ డీజీ విజయ్‌కుమార్ సూచించారు.
రాష్ట్రంలో సినీ, సెలబ్రిటీలు ఉపయోగిస్తున్న బౌన్సర్ల వ్యవస్థ మాఫియాలా మారిందని అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఆరోపించింది. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా స