‘పొద్దుతిరుగుడు రైతులు పంటను దళారులకు అమ్ముకోవద్దు. ప్రభుత్వమే నాలుగు రోజుల్లోగా కొనుగోలు చేస్తుంది’ అని ఇల్లంతకుంట ఏఎంసీ చైర్మన్ ఐరెడ్డి చైతన్య మహేందర్రెడ్డి ఆదివారం ప్రకటించారు.
ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించేందుకు రైతులు అరిగోస పడుతున్నారు. వారు పెట్టే కొర్రీలను భరించలేక.. ధర తక్కువైనా సరే బయటే అమ్ముకున్నారు వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి గ్రామ రైతు�