ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కే మల్లికార్జున్‌రెడ్డి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా కే శారద, ఆర్థిక కార్యదర్శి
బన్సీలాల్‌పేట్, జూలై 28: ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం-తెలంగాణ, నూతన కార్యవర్గాన్ని బుధవారం పద్మారావునగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఎన్నుకున్నారు. అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయుల సమాఖ్యకు అనుబంధంగా పనిచేస్తున్�