Gallantry Awards | స్వాతంత్య్ర దినోత్సవాన్ని (Independence Day) పురష్కరించుకొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ (Ministry of Home Affairs) గురువారం ప్రకటించింది.
నల్లగొండ మండలంలోని అన్నెపర్తి 12వ బెటాలియన్‌కు చెందిన అడిషనల్ కమాండెంట్ బి.రామకృష్ణ భారత రాష్ట్ర ప్రభుత్వం అందజేసే అత్యున్నత పురస్కారం రాష్ట్రపతి మెడల్‌కు ఎంపికయ్యారు.