PM Modi | ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) ఆదివారం మధ్యాహ్నం ఇరాన్ అధ్యక్షుడి (Iran president) తో ఫోన్లో మాట్లాడారు. ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు, ఇరాన్లో ప్రస్తుత పరిస్థితిపై వారు చర్చించారు.
టెహ్రాన్ : ఇరాన్ నూతన అధ్యక్షుడిగా ఇబ్రహీం రైసీ ఎన్నికయ్యారు. ఆగస్టులో హసన్ రౌహనీ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా బలమైన అభ్యర్థులపై అనర్హత వేటు వేయడం ద్వారా ఎన్నికలను ఇ