సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెల్ల మానసిక ఒత్తిడి వల్లనే ఆత్మహత్య చేసుకొన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి వారం నుంచే ఆమె ఏర్పాట్లు చేసుకొన్నట్టు భావిస్తున్నారు.
Prathyusha Garimella | ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల (Prathyusha Garimella) ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఇంట్లోని బాత్రూంలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసు