బరోడా వేదికగా ఈ నెల 30నుంచి మొదలయ్యే మహిళల ఇంటర్-జోనల్ వన్డే ట్రోఫీలో హైదరాబాద్ క్రికెటర్లు త్రిష, మమత చోటు దక్కించుకున్నారు. వీరిద్దరు సౌత్‌జోన్ టీమ్ తరఫున ప్రాతిని ధ్యం వహించనున్నారు.
మహిళల అండర్-23 టీ20 టోర్నీలో హైదరాబాద్ కెప్టెన్ గొంగడి త్రిష సూపర్ ఫామ్ కొనసాగుతున్నది. బుధవారం జమ్ముకశ్మీర్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత హైదరాబాద్ నిర్ణీత 2