టేకులపల్లి, సెప్టెంబర్ 5: సంతానం లేని మహిళకు మగ శిశువును దత్తత ఇప్పిస్తామని నమ్మించి రూ.1.40 లక్షలు తీసుకుని మోసం చేసి ఆరుగురిని టేకులపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు.
అధికారుల తప్పిదంతో పేదలకు పథకాలు అందని ద్రాక్షలా మారుతున్నాయి. ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్నా ఆన్లైన్ నమోదులో అధికారుల తప్పిదంతో నిరుపేదలకు ఇబ్బందులు తప్పడం లేదు.