చెరువులో ఇద్దరు గల్లంతు | మెదక్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. చెరువులో స్నానం చేసేందుకు దిగి ఇద్దరు గల్లంతయ్యారు. నర్సాపూర్ మండలం నత్నాయిపల్లిలో ఈ ఘటన జరిగింది.
బైకులు ఢీకొని ఇద్దరు మృతి | రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.
అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం శ్రీనివాస నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టడంతో నలుగురు ఘటనాస్థలంలోనే ప్రాణాలు �