Crime news | ఓ హౌసింగ్ సొసైటీ (Housing Society) కి వాచ్మెన్ (Watch man) గా పనిచేస్తున్న వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించాడు. హౌసింగ్ సొసైటీ పరిసరాల్లోని నీళ్ల డ్రమ్ములో అతను శవమై కనిపించాడు.
Drugs: పంజాబ్ మాజీ మంత్రి సుచా సింగ్ లంగా కుమారుడు ప్రకాశ్ సింగ్ డ్రగ్స్ కేసులో అరెస్టు అయ్యాడు. అతనితో పాటు మరో నలుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో ఓ అమ్మాయి కూడా ఉన్నది.