కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు చేపట్టి ముఖ్యమంత్రిగా కేసీఆర్ తనదైన ముద్ర వేసుకున్నారు.
సీఎం రేవంత్ పాల్గొన్న వేములవాడ ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు-2024 సభ వెలవెలబోయింది. గుడిచెరువులో నిర్వహించిన సభకు కాంగ్రెస్ శ్రేణులు, మహిళలను పెద్ద ఎత్తున తరలించాయి. రాజన్న సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్�