ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 6 వరకు సర్కిల్ వ్యాప్తంగా ‘ప్రజా పాలన’ కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని చందానగర్ సర్కిల్ డీసీ వంశీకృష్ణ అధికారులను ఆదేశించారు.
జీహెచ్ఎంసీ సర్కిల్ 18 పరిధిలో ‘ప్రజా పాలన’ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు జీహెచ్ఎంసీ సర్�