తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక శాతం ఉన్నారని, చట్టసభల్లో రిజర్వేషన్లతోనే వారికి రాజ్యాధికారం సాధ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు.
Boinapally Vinod Kumar | రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం కోట్ల రూపాయలతో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. తెలంగాణలో 90 శాతం భూమి బడుగు, బలహీన వర్గాల వర్గాల చేతిలో ఉందని, వారి కోసమే రైతు బంధు, రైతు బీమా ప�