అందాల తార రేఖను ఆకాశానికి ఎత్తేస్తున్నది బాలీవుడ్ గాయని సునిధి చౌహాన్. ఆమె ఓ అద్భుతమైన నటి అని కొనియాడుతున్నది. 20 ఏళ్లక్రితం వచ్చిన క్లాసిక్ హిట్ చిత్రం.. పరిణీత. తాజాగా, మళ్లీ థియేటర్లలో రీ-రిలీజైంది.
Pradeep Sarkar | బాలీవుడ్ దర్శకుడు (Bollywood Director) ప్రదీప్ సర్కార్ (68) (Pradeep Sarkar) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.