Janwada farm house | జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చవద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫామ్‌హౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్�
ఆఫీస్ స్పేస్ రంగంలో ఉన్న హైదరాబాద్ కంపెనీ ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్... ప్రత్యేకంగా స్టార్టప్‌లకోసం ద్వారక ఫ్రైడ్ పేరుతో ప్రత్యేక సెంటర్‌ను ఏర్పాటు చేసింది.