Janwada farm house | జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చవద్దు.. హైకోర్టులో పిటిషన్ దాఖలు
Janwada farm house | జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చవద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫామ్‌హౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్పల్లి తహసీల్దార్, చీఫ్ ఇంజినీర్‌ను చేర్చారు.
Janwada farm house : జన్వాడ ఫామ్‌హౌస్‌ను కూల్చవద్దంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఫామ్‌హౌస్ యజమాని ప్రదీప్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఆయన.. రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, లేక్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులు, శంకర్పల్లి తహసీల్దార్, చీఫ్ ఇంజినీర్‌ను చేర్చారు. తన ఫామ్‌హౌస్, పొలము ఉస్మాన్‌సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలో లేవని పిటిషనర్ పేర్కొన్నారు.
‘ఈ నెల 14న నా ఫామ్‌హౌస్‌ను నీటిపారుదల శాఖ అధికారులు పరిశీలించారు. ఎఫ్టీఎల్ పరిధిలో నా ఫామ్‌హౌస్ లేదని ఆధారాలు చూపించాను. ఎఫ్టీఎల్ పరిధిలోనే నిర్మాణం ఉందని అధికారులు వాదించారు. 2019లో నేను ఫామ్‌హౌస్‌ను కొనుగోలు చేశాను. రాజకీయ కారణాలతో ఇప్పుడు నా ఆస్తికి నష్టం చేయాలని చూస్తున్నారు’ అని ప్రదీప్‌రెడ్డి తన పిటిషన్ ద్వారా కోర్టుకు తెలిపారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

