Powerful Earthquakes | రష్యా (Russia)ను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రష్యా తీరంలోని కంచట్కా (Kamchatka) ద్వీపకల్పంలోని పెట్రోపావ్లోవ్స్క్ తూర్పు దిశగా 136 కిలోమీటర్ల దూరంలో అత్యంత శక్తిమంతమైన భూకంపం సంభవించింది.
మయన్మార్, థాయ్‌లాండ్‌ను రెండు భారీ భూకంపాలు (Earthquake) కుదిపేశాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7, 6.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. ప్రకృతి ప్రకోపానికి ఇప్పటివరకు 700 మందికిపైగా మృతిచెందారు. ఇందులో ఒక్క మయ�