శ్రీశైలం : పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులచే శాస్త్రోక్తంగా అభిషేకార్చనలు జరిపించారు. �
Srisailam Temple | శ్రీశైల మహాక్షేత్రంలో పౌర్ణమి సందర్భంగా ఈవో లవన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. సోమవారం ఉభయ దేవాలయాల్లో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు విశేషార్చనలు, అభిషేకాలు