ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్లలో 51.5 శాతం ఓట్లు తమ కూటమికి పడ్డాయని ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతున్నది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ నియోజకర్గంలో పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన పూర్తయ్యింది. చెల్లుబాటు అయ్యేవి, కాని పోస్టల్ బాల�