ఏఐ రాకతో ఉద్యోగాల కోతపై వస్తున్న హెచ్చరికలు బెడిసికొట్టాయని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వ్యాఖ్యానించారు. రీడ్ హాఫ్మన్ నిర్వహించిన ‘పాజిబుల్' పాడ్కాస్ట్లో ఆయన మాట్లాడుతూ, టెక్నాలజీ ప్రయోజనా�
ఏఐ ఏజెంట్లు మరింత సామర్థ్యాన్ని పొంది క్లిష్టమైన లక్ష్యాలను స్వీకరిస్తున్నందున కంపెనీలు ఇకపై వాటిని ఉద్యోగుల్లాగా భావించాలని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల సూచించారు.