Durgam Chinnaiah | కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చేపట్టనున్న పోరుబాట ను విజయవంతం చేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో చీకట్లు కమ్ముకొన్నాయి. ప్రజలను ఆశలపల్లకిలో ఊరేగించి అధికారం చేజిక్కించుకున్న హస్తం పార్టీ నేతలు ఏరు దాటాక తెప్పను తగులబెట్టారు. ఏ రంగం చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టుగ�