బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన పోరాటాలు, ఉద్యమాలతోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని జడ్పీటీసీ దశరథ్నాయక్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్గుప్తా, వైస్ ఎంపీపీ ఆనంద్ అన్నారు.
వివిధ కారణాలతో మరణించిన ప్రభుత్వోద్యోగుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం దృష్టి పెట్టింది. అర్హులైన వారికి ఉద్యోగాలి వ్వాలని గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కరీంనగర్లో 31 మందికి