రామగుండం నగర పాలక సంస్థ 9వ డివిజన్ జనగామ గ్రామంలోని ప్రభుత్వ హాస్పిటల్ రోడ్డు దుస్థితి ఇది. ఆ సిమెంట్ రోడ్డు నిర్మాణంలో సదరు కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించని కారణంగా చిరు వానకే రోడ్డంతా గుంతలమయమైం
సింగూరు ఎడమ కాలువ పనులు నాసిరకంగా సాగుతున్నాయని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని బస్వాపూర్ మోడల్ స్కూల్ సమీపం నుంచి వెళ్లిన(ఎల్ఎంసీ)లెఫ్ట్ మెయిన్ కెనా�