ముఖ్యంగా ఏ తోడూ లేని వృద్ధుల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. వాళ్లకు నా అనేవాళ్లు ఎవ్వరూ లేకపోతే ఏం చేస్తారు. తమకు చేతనైన ఏదో ఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తుంటారు.
పాలకుర్తి, జూలై 23: మంత్రి కేటీఆర్ తన పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ పిలుపుతో పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి ఓ నిరుపేద వృద్ధురాలికి ఇల్లు నిర్మించి ఇచ్చి ఆదర్శంగా నిలిచారు. బసంత