TG Polycet | టీజీ పాలిసెట్ -2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను మాసబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ ఏ దేవసేన విడుదల చేశారు.
తెలంగాణ పాలిసెట్‌లో 84.20 శాతం మంది విద్యార్థులు అర్హత (TS POLYCET Results) సాధించారు. హైదరాబాద్‌లోని సాంకేతిక విద్యా భవన్లో పాలిసెట్ ఫలితాలను ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.