Vijayasai Reddy | ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే కూటమి ప్రభుత్వం ప్రజల భద్రతను గాలికొదిలేసినట్లు ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శించారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం తెలిసిందే. అవతలి పార్టీ వాళ్లు, అందులోనూ తమ మాట విననివారిపై దాడులు జరుపుతున్నది. దాడులకు భయపడి తమవైపు తి�