Damodara Rajanarasimha | ఐదు సంవత్సరాల లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేసి పోలియోను నివారించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ(Damodara Rajanarasimha) అన్నారు.
అప్పుడే పుట్టిన పాప నుంచి ఐదేండ్లలోపు చిన్నారుల ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో చుకల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం(నేడు) జిల్లాలో పల్స్ పో�